AP Government Said A Good News For Farmers,Here Is the Full Details ! || Oneindia Telugu

2019-11-19 12

The AP government has decided to give raithu bharosa to the tenant farmers are in trouble, said the good news to the tenant farmers. AP Government seems to be preparing to provide the support under the Farmers Guarantee Scheme to tenant farmers. The good news for tenant farmers who are dependent on agriculture in AP.
#ysjagan
#APgovernment
#raithubharosa
#apformers
#agricultureinAP
#chandrababunaidu
#kannababu
#andhrapradesh


కౌలు రైతుల కష్టాలు తీర్చాలని కౌలు రైతులకు రైతు భరోసా ఇవ్వాలని నిర్ణయించిన ఏపీ ప్రభుత్వం రైతులకు గుడ్ న్యూస్ చెప్పింది. డిసెంబర్ 15 లోపు అర్హులైన కౌలు రైతుల వివరాలను సేకరించాలని ఇప్పటికే ఆదేశాలు జారీ చేసినట్టు తెలుస్తుంది. తాజాగా ఏపీ మంత్రి కన్నబాబు ఇదే విషయంపై ప్రకటన చేశారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రైతుభరోసా కింద 45 లక్షల మందికి రూ.5,180 కోట్లు సాయం చేశామని మంత్రి కన్నబాబు పేర్కొన్నారు. ఇంకా లక్షా20వేల మంది రైతుల దరఖాస్తులు పరిశీలిస్తున్నామన్నారు మంత్రి కన్నబాబు .

Videos similaires